దేనికైనా రెడీ
Cinemas – Constitution of Committee for
viewing the Telugu film “DENIKAINA READY” – Orders – Issued.
- - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - -
G.O.Rt.No.2056 Dt: 07.11.2012.
In view
of the requests made by the “Cine Prekshka
Viniyogadarula Sangam,” Hyderabad and Brahman Organization Joint Action
Committee in the references first and second read above respectively for ban
of Telugu film “DENIKAINA READY”, Government hereby constitute a
Committee with the following to view the film and make recommendations to the
Government:-
1. Prl. Secretary to
Government,
Social Welfare
Department …….
Chairperson
2. Senior Police
Officer
(as a
representative of Director General
of Police who deals with Law and Order) ….
Member
3. The President,
A.P. Film Chamber of Commerce … Member
4. The
President,
Telangana Film
Chamber of Commerce …. Member
5. Two representatives from
Brahmin Organisation …
Two Members (nominated by Commissioner, I&PR)
6. The Commissioner, Information
and
Public Relations ……
Member- Convenor.
2. The Committee shall submit its report to the
Government on the contents of the film before 10.11.2012.
3. The Commissioner, Information & Public
Relations is requested to take necessary further action accordingly.
ప్రదీప్ చంద్ర గారిచే యూట్యూబులో ఉంచబడిన కొందరు ప్రసిద్ధ బ్రాహ్మణులను గురించి చూడండి.
మోహన్ బాబుగారి మీద వాళ్ళీ పోరాటం ఎందుకు చేస్తున్నారు?
ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ బిరుదును మోహనబాబుగారూ, బ్రహ్మానందంగార్లేనా చెప్పుకుంటుంది ? మరెవరూ వారివారి బిరుదులు ప్రదర్శించుకోవడం లేదా ? మరి అందరూ చేయనిది వీరే చేసిన తప్పు ఏమీ లేనప్పుడు కోర్టులో కేసుపెట్టాల్సినంత ఘోర తప్పిదం ఏం జరిగింది. వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని విమర్శించలేదే. మరి ఆర్యులకు వీరిపై కోపమెందుకు? మహాచండీయాగం శైవమతానికి చెందినది. శైవ మతానికి చెందిన దేవుళ్ళను విమర్శిస్తే ఆర్యజాతి పట్టించుకోదు. మహాశివుడు హెలీకాప్టర్ లో యమలోకానికి చెకింగుకు రావడం , యముని పై వస్తున్న సినిమాలపై వాళ్ళేమీ పట్టింటుకోరు. మరి ఈ సినిమానే ఎందుకు పట్టించు కున్నారు అనేది ఎవరికీ అంతుబట్టని రహస్యం.. ఆ కారణమేమిటో మీరెవరైనా చెప్పగలరా?
Post a Comment