State First Rank


సీనియర్ ఇంటర్ ఎం.ఇ.సి. లో పెదనందిపాడుకు చెందిన ముళ్ళపూడి చిన నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి ల కుమార్తె ముళ్ళపూడి దీప్తి 974 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రధమస్థానం సాధించింది.

No comments

Powered by Blogger.