SSC Exam Fee date extended

10 వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 28 నుండి వచ్చేనెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు సంబంధత అధికారి మన్మధరెడ్డి గారు తెలియజేశారు. వచ్చేనెల 19వ తేదీ వరకు రు.50ల లేట్ ఫీజుతో , డిసెంబరు 3వ తేదీవరకు రు.200 ల లేట్ ఫీజుతో, డిసెంబరు 15 వరకు రు.500ల లేట్ ఫీజుతో చెల్లించవచ్చునని తెలియజేశారు.


రెగ్యులర్ విద్యార్ధులు అన్ని సబ్జక్టులకు రు.125 లు, 3 కంటే తక్కువ సబ్జక్టులైతే రు.110 లు, మూడుకంటే ఎక్కువ సబ్జక్టులైతే రు. 125 లు చెల్లించాలని తెలిపారు.

No comments

Powered by Blogger.